Warangal | ఘన సన్మానం…
తాడ్వాయి, ఆంధ్రప్రభ : తాడ్వాయి మండల ఎంపీడీవో రంగుబోగట్ల తేజ, ఎంపీఓ మహేంద్రలకు పేసా మోబలైజర్స్(Pesa Mobilizers) సన్మానించారు. ఈ సందర్బంగా నవంబర్ 15 భగవాన్ బిర్సాముండా జయంతి సందర్భంగా పేసా గ్రామసభలు విజయవంతం చేయడానికి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పేసా మండలం అధ్యక్షుడు అల్లెం నవీన్ కుమార్, ఆలం శ్రీను, గొంది రమేష్, గౌరబోయిన స్వామి, వట్టం కన్నయ్య, అల్లెం రాజేష్, చింత ప్రశాంత్ లు తదితరులు పాల్గొన్నారు.

