War |పాకిస్తాన్‌ పైలట్‌ పట్టివేత

పాకిస్తాన్ కు చెందిన ఒక పైలట్ భారత ఆర్మీకి చిక్కినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ కు చెందిన ఎఫ్ 16 ఫైటర్ జెట్ పైలట్ ను ఇండియన్ ఆర్మీ సజీవంగా పట్టుకున్నట్లు సమాచారం. రాజస్తాన్ జైసల్మేర్ లో అతడిని కస్టడీలోకి తీసుకున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఎఫ్ 16 ఫైటర్ జెట్ ను మన సుదర్శన్ కూల్చి వేసిన క్రమం లో ఆ పైలెట్ అందులోంచి ఎగ్జిట్ అయ్యాడు. అయితే అతడు మన భూభాగం లో ల్యాండ్ కావడం తో ఆర్మీ అతడిని అదుపులోకి తీసుకుంది

కాగా, మిస్సైల్స్, డ్రోన్లతో పాకిస్తాన్ భారత్ పై దాడికి దిగిన సంగతి తెలిసిందే. వెంటనే అలర్ట్ అయిన భారత ఆర్మీ పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. అంతేకాదు ప్రతీకార దాడులకు దాగింది. పాకిస్తాన్ లోకి చొచ్చుకెళ్లి మరీ బాంబుల వర్షం కురిపిస్తోంది.

పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పి కొడుతోంది భారత్. పాక్ ప్రయోగించిన డ్రోన్లు, రాకెట్లను నేలమట్టం చేసింది

Leave a Reply