Vote | మార్పుకు నాంది.. ఓటు

Vote | నిజామాబాద్, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగం కల్పిం చిన ఓటు హక్కుని ప్రతి ఒక్కరూ తప్పకుండా వినియో గించుకోవాలని మార్పు నకు నాంది ఓటు అని ఎంపీ ధర్మపురి అర వింద్ తెలిపారు. బుధ వారం నిజామాబాద్ నగ రంలోని వినాయక్ నగర్ లో ఉన్న ప్రాథమిక ప్రభు త్వ పాఠశా లలో ఎంపీ ధర్మపురి అరవింద్ తమ ఓటు హక్కును వినియో గిం చుకున్నారు. ఈ సంద ర్భంగా ఎంపీ మాట్లా డుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియో గించుకోవాలని పేర్కొ న్నారు.

Leave a Reply