కొమరం భీమ్ మ్యూజియం సంద‌ర్శ‌న‌..

కొమరం భీమ్ మ్యూజియం సంద‌ర్శ‌న‌..

జైనూర్, ఆంధ్రప్రభ : మహారాష్ట్రలోని యావత్ మాల్ జిల్లా కెలపూర్(Kelapur) నియోజకవర్గం ఎమ్మెల్యే తొడసం రాజు బహు, కుటుంబ సభ్యులతో ఈ రోజు కేరి మేరి మండలం జోడేఘాట్లోని కొమరం భీమ్ మ్యూజియం సంద‌ర్శించారు. ఈ సందర్భంగా వారు జైనూర్‌లో ఆగడంతో వారికి మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాత్ రావు(Kudimetha Vishwanath Rao), కొమరం భీమ్ మనుమడు కుమ్ర సోనే రావు వారికి మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాత్ రావు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను మనుమడు కుమ్ర సోనే రావు ఆదివాసీ నాయకులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు శాలువాలతో ఆత్మీయ సన్మానం చేశారు.

ఎమ్మెల్యే రాజు బహు(MLA Raju Bahu) నాయకులతో మాట్లాడుతూ.. చైర్మన్ నాయకులు ఆదివాసుల సమస్యలు వెనుకబాటుతనంపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం రాసి మెట్ట వంశీయుల ఇంటికి వెళ్లగా ఆ గ్రామంలో ఆదివాసి నాయకులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను సన్మానించారు. కేర మేరి(Kera Meri) మండలంలోని జోడేఘాట్‌లో కొమరం భీమ్ మ్యూజియం సందర్శించారు. ఈ సన్మాన కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు గొడం గోపీచంద్, ఆదివాసి నాయకులు ఆత్రం ఆనందరావు, పేందూరు ప్రకాష్, పంద్రం షేకు, కనక గంగారం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply