Vira | కుటుంబానికి ధైర్యం చెప్పి..

Vira | కుటుంబానికి ధైర్యం చెప్పి..

  • ఆర్థిక సాయం అందించిన పణితి సైదులు..

Vira | వైరా, ఆంధ్రప్రభ : వైరా మున్సిపాలిటీ పరిధిలోని 7 వార్డులో అనారోగ్యంతో బాధపడుతూ కోట దర్గయ్య మరణించిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు పణితీ సైదులు వారి ఇంటికెళ్లి వారి కుటుంబానికి 10వేల ఆర్థిక సహాయాన్ని ఇవాళ‌ అందించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. దుర్గయ్య కుమారులకు ఎల్లవేళలా తాను ప్రతి అవసరంలో అందుబాటులో, అండగా ఉంటానని సైదులు హామీ ఇచ్చారు. పణితి సైదులుతో పాటు పోట్టు మధు, తాండ్ర శీను గిరి, తదితరులు వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply