Vikarabad | స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో ముందుండాలి

Vikarabad | స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో ముందుండాలి

  • మాజీ మంత్రిని కలిసిన విష్ణువర్ధన్ రెడ్డి

Vikarabad | వికారాబాద్, జనవరి 4 ( ఆంధ్రప్రభ): మోమిన్ పేట్ మండలం టేకులపల్లి గ్రామం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందిన స‌ర్పంచ్ బండ విష్ణువర్ధన్ రెడ్డి ఈ రోజు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ నేతృత్వంలో మోమిన్ పేట్ మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్ తోపాటు ఎన్కతల సర్పంచ్ శ్రీకాంత్ గౌడ్ తదితరులు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని అన్నారు.

Leave a Reply