Vangaveeti | ఘనంగా రంగా వర్ధంతి..

Vangaveeti | ఘనంగా రంగా వర్ధంతి..
Vangaveeti, ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల మండలం పూషడం గ్రామంలో వంగవీటి రంగా వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా రంగా విగ్రహానికి సర్పంచ్ అంకం మారుతీరావు, లంకపల్లి నీటి సంఘ అధ్యక్షులు పరిసే చలపతి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం ఉపాధ్యక్షులు బోనం బాలయ్య, గళ్ళా పాము, బీమావీర్ల అంకయ్య, ఈమన బాల, ఆకుల అంజయ్య, దాసరి శ్రీ కృష్ణ, వింగిశెట్టి వాలగిరి రాజు, గళ్ళా మోహన్, అంకం నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు.
