Lakdikapul | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ నిరుద్యోగుల ఆందోళనకు దిగారు. నిరుద్యోగ ఐకాస ఆధ్వర్యంలో లకిడీకపూల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ఇవాళ ధర్నా చేశారు. రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య నిరుద్యోగులకు మద్దతు తెలిపారు.