Two lorries | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : రెండు లారీలు ఢీకొని డ్రైవర్ సజీవదహనమైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా కత్తిపూడిలో చోటుచేసుకుంది. కత్తిపూడి హైవే పై రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగాయి. ఈప్రమాదంలో ఓ లారీ క్లీనర్ సజీవదహనమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.