Twit | వద్దు, వద్దు.. చెట్ల‌ను నరకొద్దు .. మాజీ ఎంపి సంతోష్ కుమార్

హైద‌రాబాద్‌ – ఆంధ్ర‌ప్ర‌భ‌ – మనం నరికే ప్రతి చెట్టు.. మనకే కాదు, అనంత పక్షులు, జంతువులకు ప్రకృతి ప్రసాదించిన గూడు. చెట్లు లేకుంటే పక్షులు.. జీవ‌కోటికి ప్రాణం ఉండదు. మా ఆర్తనాదాలు వినోద్దుంటూ పక్షుల గొంతులోని గావు కేక ఇది. ఆలస్యం వ‌ద్దు, మొక్కలు నాటుదాం. ప‌ర్యావ‌ర‌ణాన్ని రక్షిద్దాం. సంరక్షణకు చేతులు కలుపుదాం. అని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ఎంపీ, జె.సంతోష్ కుమార్ ట్విట్ట‌ర్ వేదిక‌గా చేసిన పోస్టు అంద‌రినీ ఆలోచింప‌జేస్తోంది.

Leave a Reply