ఎమ్మెల్యే వేములకు సన్మానం…

చిట్యాల, ఆంధ్రప్రభ ; రాష్ట్ర ప్రభుత్వం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశమును ప్రభుత్వ విప్ గా నియమించడంతో శుక్రవారం మండలంలోని ఉరుమడ్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పల్లపు బుద్ధుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, పోలగోని నరసింహ, చెరుకు సైదులు, వార్డు సభ్యులు, స్వాతి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply