Traffic | రెండవ రోజు పెరిగిన వాహనాల రద్దీ

- వరద ప్రవాహంలా తరలి వెళుతున్న వాహనాలు
- సంక్రాంతి సెలవులతో సొంతూర్లకు తరలి వెళ్తున్న పట్నం వాసులు
- జాతీయ రహదారిపై ట్రాఫిక్ వల్ల మెల్లగా కదులుతున్న వాహనాలు
- పలుచోట్ల వాహనాల దారి మళ్లింపు
- ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు
Traffic | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ – విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై రెండవ రోజు ఈ రోజు ట్రాఫిక్ రద్దీ(traffic congestion) మరింత పెరిగిపోయింది. పాఠశాలలకు ఈనెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు, ఈనెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కళాశాలలకు సంక్రాంతి పండుగ సెలవులు ఇవ్వడంతో హైదరాబాదులో నివసిస్తున్న పల్లెవాసులంతా తమ తమ స్వగ్రామాలకు శుక్రవారం సాయంత్రం నుండే తరలి వెళ్తుండడంతో రెండవ రోజు వాహనాల రద్దీ మరింత పెరిగింది.
టోల్ ప్లాజా(Toll Plaza) లా వద్దనే కాకుండా జాతీయ రహదారిపై కూడా వాహనాలు వరద ప్రవాహంలా వెళ్తుండడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు అక్కడక్కడ వాహనాలను దారి మళ్లిస్తున్నారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్న 16 గేట్లలో 10 గేట్లను విజయవాడ వైపు వెళ్లేందుకు ఓపెన్ చేశారు.

ట్రాఫిక్ తీవ్రంగా ఉండడంతో వాహనాలు మెల్లగా కదులుతుండడంతో గంటలో వెళ్లాల్సిన ప్రయాణం మూడు, నాలుగు గంటలు పడుతుండడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దారులు తెలిసిన వాహనదారులు జాతీయ రహదారి మీదుగా కాకుండా ఇతర గ్రామాల మీదుగా వేరే దారులలో తమ తమ గమ్యాలకు చేరుకుంటున్నారు.

కొంతమంది వాహనదారులు హైదరాబాద్ నుంచి ట్రాఫిక్ లో ఏదో విధంగా తంటాలు పడి చౌటుప్పల్(Choutuppal) వరకు చేరుకున్నాక కొంతమంది వాహనదారులు చౌటుప్పల్ నుండి సంస్థాన్(province) నారాయణపురం, మునుగోడు మీదుగా నల్లగొండ, మిర్యాలగూడ వైపు వెళ్తుండగా మరికొంతమంది వాహనదారులు చౌటుప్పల్ నుండి రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకుంటున్నారు. ఇంకొంతమంది హైదరాబాదు నుండి ఇబ్రహీంపట్నం, నాగార్జునసాగర్ ఆయా ప్రాంతాల ప్రజలు తరలి వెళ్తున్నట్లుగా తెలుస్తుంది.

హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న చౌటుప్పల్ పట్టణంలో సర్వీస్ రోడ్ల నిర్మాణం పనులు పూర్తి కాకపోవడం, చిట్యాల పట్టణంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతుండడంతో రోడ్డుపై నుంచి వాహనాలు సాఫీగా వెళ్లలేకపోవడం వల్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతుంది. వాహనాలు ఎక్కడివి అక్కడ నిలిచి పోతున్నాయి. ఏసిపి పటోళ్ల మధుసూదన్ రెడ్డి పర్యవేక్షణలో చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి మన్మధకుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విజయ్ మోహన్ లు తమ సిబ్బందితో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటూ నిరంతరం శ్రమిస్తున్నారు.
CLICK HERE TO READ MORE : Union Minister | థ్యాంక్యూ వెరీ మచ్ సార్
హైదరాబాద్ – విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై రెండవ రోజు ఈ రోజు ట్రాఫిక్ రద్దీ(traffic congestion) మరింత పెరిగిపోయింది. పాఠశాలలకు ఈనెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు, ఈనెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కళాశాలలకు సంక్రాంతి పండుగ సెలవులు ఇవ్వడంతో హైదరాబాదులో నివసిస్తున్న పల్లెవాసులంతా తమ తమ స్వగ్రామాలకు శుక్రవారం సాయంత్రం నుండే తరలి వెళ్తుండడంతో రెండవ రోజు వాహనాల రద్దీ మరింత పెరిగింది.