మావోయిస్టు అగ్రనేత లొంగుబాటు

మావోయిస్టు అగ్రనేత లొంగుబాటు

మంథని,ఆంధ్ర‌ప్ర‌భ‌ : మంథని మండలం శాస్త్రులపల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో నెంబర్ మల్లా రాజిరెడ్డి అలియాస్ సత్తన్న కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌లో మావోయిస్టు చీఫ్ దేవ్ జీ తో కలిసి ఎస్ఐబి ముందు లొంగిపోయారు. వీరి లొంగుబాటను పోలీసులు మరో రెండు రోజులలో వెల్లడించే అవకాశం ఉంది.

Leave a Reply