Toll Plaza | పెద్దిరెడ్డి పీఏ, ప్రధాన అనుచరుడు అరెస్టు

Toll Plaza | పెద్దిరెడ్డి పీఏ, ప్రధాన అనుచరుడు అరెస్టు
Toll Plaza | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏ మునితుకారాం, ప్రధాన అనుచరుడు వి.మాధవరెడ్డిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.
చంద్రగిరి మండలం పనపాకం టోల్ ప్లాజా వద్ద నాయకులతో కలిసి కాఫీ తాగేందుకు వచ్చిన ఇరువురిని అరెస్ట్ చేశారు. వారిని తిరుపతిలోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కేసులో వీరు నిందితులుగా ఉన్నారు.

click here to read more : 108 vehicle | పలు వాహనాలను ఢీకొట్టిన సైకో…
