గురువారం (8-5-2025)
సంవత్సరం : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, శుక్ల పక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : ఏకాదశి మధ్యాహ్నం 1.25
నక్షత్రం : ఉత్తర రాత్రి 9.53
వర్జ్యం : లేదు
దుర్ముహుర్తం : ఉదయం 9.47-10.35 తిరిగి మధ్యాహ్నం 2.35-3.23
అమృతకాలం : మధ్యాహ్నం 2.09-3.52
రాహుకాలం : మధ్యాహ్నం 01.30 నుండి 03.00 వరకు
యమగండకాలం : ఉదయం 06.00 నుండి 07.30 వరకు
సూర్యోదయం : ఉదయం 5.47
సూర్యాస్తమయం : సాయంత్రం 6.41
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
