నేటి కాలచక్రం

సోమవారం (5-5-2025)
సంవత్సరం :
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, శుక్ల పక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : అష్టమి ఉదయం 11.48
నక్షత్రం : ఆశ్లేష సాయంత్రం 5.52
వర్జ్యం : ఉదయం 6.24-8.02
దుర్ముహుర్తం : మధ్యాహ్నం 12.12-1.00 తిరిగి మధ్యాహ్నం 2.36-3.24
అమృతకాలం : సాయంత్రం 4.10-5.52
రాహుకాలం : ఉదయం 07.30-09.00 వరకు
యమగండకాలం : ఉదయం 10.30 నుండి 12.00 వరకు
సూర్యోదయం : ఉదయం 5.48
సూర్యాస్తమయం : సాయంత్రం 6.40
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Leave a Reply