శనివారం (3-5-2025)
సంవత్సరం : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, శుక్ల పక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : షష్ఠి మధ్యాహ్నం 1.06
నక్షత్రం : పునర్వసు సాయంత్రం 5.35
వర్జ్యం : ఉదయం 7.25 తిరిగి తె 1.28-3.04
దుర్ముహుర్తం : ఉదయం 5.54-7.25
అమృతకాలం : సాయంత్రం 3.14-4.48
రాహుకాలం : ఉదయం 09.00 నుండి 10.30 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుండి 03.00 వరకు
సూర్యోదయం : ఉదయం 5.49
సూర్యాస్తమయం : సాయంత్రం 6.40
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
