నేటి కాలచక్రం


ఆదివారం (6-4-2025)
సంవత్సరం :
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసం, శుక్ల పక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : నవమి రాత్రి 11.16
నక్షత్రం : పునర్వసు ఉదయం 9.49
వర్జ్యం : సాయంత్రం 5.45-7.21
దుర్ముహుర్తం : సాయంత్రం 04.31-5.19
అమృతకాలం : ఉదయం 7.28-9.02 తిరిగి రాత్రి 3.33-4.58
రాహుకాలం :
సాయంత్రం 04.30 నుండి 06.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 01.30 వరకు
సూర్యోదయం : ఉదయం 6.08
సూర్యాస్తమయం : సాయంత్రం 6.32
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *