Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

🕉️🕉️🕉️🕉️🕉️*ఓం నమో వేంకటేశాయ**తిరుమల సమాచారం**

02-జులై-2025* *బుధవారం*

🕉️ *తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ*

🕉️ ఉచిత సర్వదర్శనానికి *4* కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు….

🕉️ ఉచిత సర్వదర్శనానికి సుమారు *10* గంటల సమయం..

🕉️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు *4* గంటల సమయం..

🕉️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి *3* గంటల సమయం…

🕉️ నిన్న *01-07-2025* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *76,126* మంది…

🕉️ నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. *24,720* మంది…

🕉️ నిన్న స్వామివారి హుండి ఆదాయం *3.97* కోట్లు …

*🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏

Leave a Reply