జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో గురువారం మొత్తం 26 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.
ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు వీరే.
- జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ – కొడప ప్రకాశ్
- మార్లవాయి – కనక ప్రతిభ
- పానపటార్ – ఆత్రం తులసిబాయి
- పారా పంచాయతీ – మెస్రం జంగుభాయి
- బూసిమట్ట – దుర్వ సింధు
- శివునూర్ – జాదవ్ శ్రవణ్
- గూడమామడ – కుమ్ర యశోద
- చిత్తకర్ర – జాదవ్ విట్టల్
- పోచంలొద్ధి – మడవి మనోహర్
- జామిని – మడావి సోంబాయి
- రాసిమట్టే – ఉయిక చందు
- జండగూడ – ఉయిక చందన్ షావ్
- ఆశపల్లి – మరప రవీందర్
- అడ్డెసార్ – పంద్రా కౌశల్య
- పవర్‌గూడ – తొడసం రాజేందర్
- దుబ్బగూడ – మడవి కౌశల్య
- దబోలి – గంగాదేవి
- రామ్జిగూడ – బాహురావు జాదవ్
- జొగాం – పేందూర్ అనసూయ
- అందుగూడ – గారులే గంగాసాగర్ బాయి
- రామ్‌నాయక్ తండా – రాథోడ్ రాందాస్
- గౌరీకొలంగూడ – ఆత్రం అయ్యుబాయి
- పట్నాపూర్ – కందారే లక్ష్మి
ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచ్‌లకు, ఉపసర్పంచ్‌లకు, వార్డు సభ్యులకు మండల రిటర్నింగ్ అధికారులు గెలుపు నియామక పత్రాలను అందజేశారు.

