England Open 2025 | టోర్నీలో ముంద‌డుగేసిన యువ సంచలనం !

బర్మింగామ్‌: ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-1000 బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో రైజింగ్‌ స్టార్‌ మాళవిక బన్సోద్‌ తన కంటే ఎంతో మెరుగైన ర్యాంకర్‌ను మట్టికరిపించి టోర్నీలో ముందంజ వేసింది. సింగపూర్ స్టార్ షట్లర్, ప్రపంచ 12వ ర్యాంక్ క్రీడాకారిణి యో జయ మిన్ పై 21-10, 10-21, 21-17 తేడాతో సంచలన విజయంతో రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *