ర‌హ‌దారిని శాశ్వ‌తంగా స‌రి చేయాలి

ర‌హ‌దారిని శాశ్వ‌తంగా స‌రి చేయాలి

ఎండపల్లి, ఆంధ్రప్రభ : మండలం కొత్తపేట(Kothapet) గ్రామ పరిధిలోని రాష్ట్ర రహదారిపై ఏర్పడిన భారీ గుంతలు స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వాహనదారులు(motorists ప్రమాదాల బారిన పడే పరిస్థితి నెలకొనడంతో గ్రామంలోని వారియర్స్ యూత్ అసోసియేషన్(Warriors Youth Association) సభ్యులు ముందుకు వచ్చి సొంత ఖర్చుతో గుంతలను పూడ్చారు.

ప్రజా సేవా భావం(public service spirit)తో చేసిన ఈ చర్యకు గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు. రహదారి పరిస్థితిని శాశ్వతంగా సరిచేయాలంటూ అధికారులు(officials) తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply