ప్రచారంలో దూసుకుపోతున్న ప్రవళిక

భద్రాద్రి కోత్తగూడెం, ఆంధ్రప్రభ ; జిల్లా కోత్తగూడెం కార్పోరేషన్ పరిధిలో పాల్వంచ 4 వ డివిజన్ బిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి కాసరబోయిన ప్రవళిక శనివారం ప్రచారం లో దూచుకుపోతుంది ఇంటింటా ప్రచారం చేస్తు తన డివిజన్ పరిధిలో ప్రజలకు నిత్యం అందుబాటులో వుంటు ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేల చేస్తానని ప్రచారం లో ఓటర్లకు వివరిస్తూ విస్తృత స్థాయిలో ప్రచారం కొన సాగిస్తున్నారు ప్రచారం లో రోజు రోజుకు ప్రజలనుండి విశేష స్పందన లభిస్తోంది ప్రజలు పెద్ద ఎత్తున ప్రచారం లో పాల్గొంటున్నరు
