The Great Fair | ఇద్దరు మృతి..

The Great Fair | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : మేడారం సమ్మక్క – సారలమ్మ మహా జాతర బుధవారం ప్రారంభమైంది. మేడారం జాతరకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. అయితే మేడారం జాతరకు వచ్చిన భక్తుడు గుండెపోటుతో మృతిచెందాడు. మృతుడు జాఫర్ గఢ్ కు చెందిన శంకరయ్యగా గుర్తించారు. అలాగే జంపన్నవాగులో కిరణ్ అనే భక్తుడు మృతిచెందాడు. కిరణ్ స్వస్థలం మంచిర్యాల.
