TG | అంద‌రు ఓటు హక్కు వినియోగించుకోవాలి

TG | అంద‌రు ఓటు హక్కు వినియోగించుకోవాలి

అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

TG | ఆంధ్రప్రభ, ప్రతినిధి, యాదాద్రి : మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, కుటుంబ సభ్యులతో కలసి భువనగిరి మున్సిపల్ లోని 3 వ వార్డు రాయగిరి లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగామాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైనదని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి చేరుకుని నిర్భయంగా ఓటు వేయాలని, స్థానిక స్వపరిపాలనలో భాగస్వాములు కావాలని సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు, ఆర్డీవో లు కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి లు పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.

TG
TG
TG
TG
TG

Leave a Reply