పెట్రోల్ పంపులు వద్ద జన సందోహం

పెట్రోల్ పంపులు వద్ద జన సందోహం

పెట్రోల్ కొరతా ఉంటుంద భారీగా జనాలు

వికారాబాద్, ఆంధ్రప్రభ : పెట్రోల్ కొరత ఏర్పడుతుందన్న సమాచారంతో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పెట్రోల్ పంపులు అన్ని జనసంధాలతో కలకలాడుతున్నాయి. డీజిల్ పెట్రోల్ కొత్తదన్న బయలుదేరిలో వానజల్లు ట్రాక్టర్ లారీ జెసిబి యజమానులు పెట్రోల్ పంప్ల వద్దకు తమ వానలు పంపించి పెట్రోల్ డీజిల్ ను ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వం ఓవైపు పెట్రోల్ కొడతలేదని ప్రకటిస్తున్నప్పటికీ ఎక్కడ కూడా ప్రజలకు ఆ అంశం అర్థం కావడం లేదు. పట్టణంలోని పెట్రోల్ పంపులు వాహనాల రద్దీతో కనిపిస్తున్నాయి దాదాపు పది పెట్రోల్ పంపులు ఎక్కడ చూసినా కూడా జనాలు కనిపిస్తున్నారు

Leave a Reply