TG | మరో విచారణకు రావాలని ప్రభార్ రావుకు ఆదేశాలు

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు లో మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) చీఫ్ ప్రభాకర్ రావును సిట్ (Special Investigation Team) అధికారులు 9 గంటల పాటు విచారించారు. ఈ విచారణ ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా జరిగింది.

సిట్ అధికారులు ప్రభాకర్ రావును మరిన్ని వివరాలు అడిగేందుకు, జూన్ 17న మళ్లీ విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ కేసులో మరిన్ని రాజకీయ పరమైన కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *