TG | మెగా జాబ్ మేళా వాయిదా..

TG | మెగా జాబ్ మేళా వాయిదా..

TG, అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణంలో ఈ నెల 30న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా (Mega Job Mela) కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శుక్రవారం తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. జాబ్ మేళాకు హాజరయ్యేందుకు సిద్ధమైన నిరుద్యోగ యువతీ, యువకులు, విద్యార్థులు ఈ మార్పును గమనించాలని కోరారు. సంక్రాంతి పండుగ తర్వాత జాబ్ మేళాకు కొత్త తేదీనీ ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

Leave a Reply