TG | గజవాహనంపై ఊరేగింపు….

TG | గజవాహనంపై ఊరేగింపు….
TG | వికారాబాద్, ఆంధ్రప్రభ : రథసప్తమి సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని అనంతగిరి శ్రీ అనంత పద్మ స్వామిని ఏడు వాహనాలపై ఊరేగించారు. ఈ రోజు సాయంత్రం గజ వాహనంపై ఊరేగింపు నిర్వహించగా ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్రీ పద్మనాభం, కార్యనిర్హణ అధికారి నరేందర్, మాజీ బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద పటేల్, మాజీ కౌన్సిలర్ కిరణ్ తో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
