TG | పెట్రోల్ బంకుల వద్ద బారులు

TG | పెట్రోల్ బంకుల వద్ద బారులు
నో స్టాక్ బోర్డులు
వాహనదారుల ఇబ్బందులు
TG | కరీంనగర్, ఆంధ్ర ప్రభ : పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో బుధవారం పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు వాడిగాపులు కాసారు. చాలా పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు ఉండడం యుద్ధ వాతావరణం నేపథ్యంలో మరింత పెట్రోల్, డిజిల్ కొరత ఏర్పడుతుందని భావించిన వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల వద్దకు చేరుకోవడంతో పెట్రోల్ బంకుల ముందు రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి.



