భూగర్భ జలాల పెంపుపై దృష్టి సారించాలి..

భూగర్భ జలాల పెంపుపై దృష్టి సారించాలి..

వెల్దండ, ఆంధ్రప్రభ : ప్రపంచ భూగర్భ జల దినోత్సవం సందర్బంగా ఎన్జీఓ ఆర్డీఓ ఆధ్వర్యంలో వెల్దండ మండల కేంద్రంలోని రైతువేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో భూగర్భ జల శాఖ జిల్లా అధికారి డి.దివ్య జ్యోతి, వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈసందర్బంగా భూగర్భ జలాలపై విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి విద్యార్థులకు భూగర్భ జలాలపై అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరు బాధ్యతారహితంగా బుగర్భ జలాలపై దృష్టి సారించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో చిన్నమ్మథామస్,మండల వ్యవసాయాధికారిణి మంజుల, ఉప సర్పంచ్ ఎర్ర.శ్రీనివాస్ ముదిరాజ్ , ఇరీగేషన్ ఏఇ మాల్యా, మాజీ ఉప సర్పంచ్ క్యాసరపు వెంకటయ్య, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీధర్ , పంచాయితీ కార్యదర్శి గిరి గౌడ్, బయ్య మల్లయ్య ,వార్డు సభ్యులు పాలాది మల్లీశ్వరి రంగనాథం, రేవల్లి మనస రాజు, ముదికొండ కవిత రమేష్, పసునోజు వాణి పురుషోత్తం, మారేపల్లి మంజుల శ్రీను, పిల్లి దేవేందర్ ముదిరాజ్, శిరుశనగండ్ల శేఖర్ , జంగిలి ఆనంద్ ,రవీందర్ రెడ్డి, మట్ట భరత్ గౌడ్,రషీద్ , కొయ్యల పుల్లయ్య , కృపానందం,బొద్దం కృష్ణ రెడ్డి, రాజు, రాము, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply