కొలనుపాకలో గ్రామసభ..
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక మేజర్ గ్రామపంచాయతీ గ్రామ సభ మంగళవారం పంచాయితీ కార్యాలయ ఆవరణలో జరిగింది. పలు అంశాలపై సభలో చర్చ జరిగింది. సర్పంచ్ యాకమ్మ, ఉప సర్పంచ్ విజయేందర్ రెడ్డి, వార్డు మెంబర్లు, గ్రామ కార్యదర్శి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.