మద్యం సిట్టింగ్ ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు..

మద్యం సిట్టింగ్ ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు..

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : జుక్కల్ మండలంలోని ధాబా హోటల్స్ లో మద్యం సిట్టింగ్ ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర హెచ్చరించారు.జుక్కల్ పోలీస్ స్టేషన్లో దాబా యజమానులకు పిలిపించి దాబాలలో మద్యం అమ్మడంగాని,మద్యం సేవించడానికి (సిట్టింగ్)అవకాశం ఇవ్వటం గాని చేస్తే కేసునమోదు చేయడమే కాకుండా దాబాలను సీజ్ చేయడం జరుగుతుందని,దాబాలలో మద్యం త్రాగటం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణా నష్టం సంభవిస్తుంది కాబట్టి మద్యాన్ని నివారించాలని సూచించారు.దాబా యజమానులను తాసిల్దార్ పి.మారుతి ముందు బైండోవర్ చేశారు.

Leave a Reply