మృతురాలి కుటుంబానికి పరామర్శ..

మృతురాలి కుటుంబానికి పరామర్శ..
టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని బోర్నపల్లి గ్రామానికి చెందిన డ్యాగరీ ఓదమ్మ ఇటివల మృతి చెందగా మృతురాలి కుమారులు రాజు శ్రీనివాస్ ను మంగళవారం ఎస్సారెస్పీ మాజీ చైర్మన్ ఆకుల రవీందర్ హాజరై మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆయన వెంట గోపగాని మొండయ్య, ఐలయ్య, డ్యాగరి మల్లేష్, కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.
