చెత్త సేకరణకు ఆటోలు కొనుగోలు..

చెత్త సేకరణకు ఆటోలు కొనుగోలు..

సత్యనారాయణపురం గ్రామపంచాయతీకి కొనుగోలు చేసిన ఆటోలు.

వర్ని, ఆంధ్రప్రభ : వర్ని మండల కేంద్రమైన సత్యనారాయణపురం గ్రామపంచాయతీలో చెత్త సేకరణ కోసం నూతన ఆటోలను కొనుగోలు చేశారు. 9 లక్షల వ్యయంతో వీటిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. మేజర్ గ్రామపంచాయతీ అయిన సత్యనారాయణపురంలో ఇంటింటా చెత్త సేకరించడానికి వీలుగా వీటిని ఏర్పాటు చేశారు. మంగళవారం ఆటోలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రెడ్డి రాంబాబు, వార్డు సభ్యులు శంకర్,రవి,రాజు, సురేష్,రమేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply