మహిళా దినోత్సవం రోజు సన్మానం..

మహిళా దినోత్సవం రోజు సన్మానం..

అవార్డు గ్రహీత సమతను సన్మానించిన ఎల్లా గౌడ్ ఫౌండేషన్
ఉమ్మడి రాష్ట్రాల అవార్డు గ్రహీత సమతను సన్మానించిన ఎల్లా గౌడ్ ఫౌండేషన్

కరీమాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల క్రాఫ్ట్ అవార్డు గ్రహీత కంచ సమతను ఎల్లా గౌడ్ పౌండేషన్ నిర్వాహకులు యుగంధర్ గౌడ్ ఘనంగా సన్మానించారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని అండర్ రైల్వే గేట్ ప్రాంతం ఉర్సు ప్రతాప్ నగర్ కు చెందిన కంచ సమత క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల క్రాఫ్ట్ ఎక్సలెన్స్ అవార్డు గ్రహీతను ఎలాగౌడ్ ఫౌండేషన్ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఘనంగా సన్మానించడం జరిగింద నీ నిర్వాహకులు గడ్డం యుగంధర్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమత క్రాఫ్ట్స్ లో ఎన్నో డిజైన్స్ రూపకల్పన చేసి అంతర్జాతీయ ఖ్యాతి గడిచిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గుడిమెట్ల వేద ప్రకాష్ , అశోక్ ,నరసింగం, సంధ్య, పద్మక్క రజిని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply