TG | గోవుల సందడి..

TG | గోవుల సందడి..

TG | నార్సింగి, ఆంధ్ర‌ప్ర‌భ : నార్సింగి మండలం గురువారం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామంలో సంప్రదాయబద్ధంగా గొబ్బెమ్మలు ఏర్పాటు చేశారు. గొబ్బెమ్మల మధ్యలో ఆవులు నిలిచిన దృశ్యం పల్లె సంస్కృతి, రైతు జీవనానికి ప్రతీకగా నిలిచింది. నార్సింగి పామురెడ్డి గారి గృహం ముందు వేసిన గొబ్బెమ్మలు ఈ దృశ్యం చూసిన గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ, సంక్రాంతి పండుగ యొక్క సంప్రదాయ విలువలు ఇంకా జీవించి ఉన్నాయని తెలిపారు.

Leave a Reply