TG | కాంగ్రెస్ పార్టీలో చేరికలు

TG | కాంగ్రెస్ పార్టీలో చేరికలు
TG | రామన్నపేట, ఆంధ్రప్రభ : మండలంలోని జనం పల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ సర్పంచ్ బండ సరోజా అంజిరెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ మున్సిపల్ కార్పొరేటర్ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాండ్ర ఉపేందర్, వంగాల సంపత్ కుమార్, వంగాల బాబు తదితరులు ఉన్నారు.అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి విజయానికి కృషి చేస్తామని తెలిపారు.
