TG | ఆంధ్రప్రభ క్యాలెండర్ ఆవిష్కర‌ణ‌…

TG | ఆంధ్రప్రభ క్యాలెండర్ ఆవిష్కర‌ణ‌…

TG | కరీమాబాద్, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రభ 2026 నూతన క్యాలెండర్ ను రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ మురళీధర్ రావు ఆవిష్కరించారు. శుక్రవారం క్యాలెండర్ ఆవిష్కరించిన అనంతరం మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ 88 వసంతాలు పూర్తిచేసుకుని శత దినోత్సవాలకు దూసుకుపోతున్న అందరి అభిమాన పత్రిక ఆంధ్రప్రభ అని కొనియాడారు. ఆవిష్కరణ కార్యక్రమంలో, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల నవీన్ రాజ్, 35 వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్, టిపిసిసి కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్, మీసాల ప్రకాష్, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ముష్కమల్ల సుధాకర్, మాజీ కార్పొరేటర్లు ఎలగం సత్యనారాయణ, పల్లం రవి, మాజీ కార్పొరేటర్ కామిశెట్టి కోటేశ్వరమ్మ, కాంగ్రెస్ నాయకులు శ్రీరాంరాజేష్, పగడాల సతీష్, బత్తుల నవీన్, బత్తుల సత్యం, పోలె పాక నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply