TG | టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్ ప్రచారం

TG | టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్ ప్రచారం
TG | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ లోని 1 వార్డులో మంగళవారం జరిగిన కాంగ్రెస్ ప్రచారం కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి చింతలఫణి, సునీత శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని శ్రీనివాస్ గౌడ్ ఓటర్లను కలిసి విజ్ఞప్తి చేశారు. మార్కెట్ డైరెక్టర్ ఎగ్గిడి యాదగిరి, సీనియర్ నాయకులు వంటేరు వెంకటేశ్వర రెడ్డి, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
