TG | శ్రీ జగదాంబ ఆలయ వార్షికోత్సవ ఉత్సవాలు

TG | శ్రీ జగదాంబ ఆలయ వార్షికోత్సవ ఉత్సవాలు
TG | వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ ముస్లిం పరిధిలోని వెంకట ప్రతాండ శ్రీ జగదాంబ సేవాలాల్ ఆలయ 19వ వార్షికోత్సవం ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆలయ ధర్మకర్త డిసిసిబి డైరెక్టర్ కిషన్ నాయక్ దంపతులు రవీందర్ నాయక్ దంపతులు పరుశురాం నాయక్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరేందర్ నాయక్, సందీప్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
