Temple | తిరుమలలో కవిత దంపతులు..

Temple | తిరుమలలో కవిత దంపతులు..
అభిషేక సేవలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్న కవిత
Temple | తిరుమల, ఆంధ్రప్రభ : నాలుగు సంవత్సరాలుగా పడుతున్న మనోవేదన స్వామివారి దయతో తీరింది. సత్యం,న్యాయం,ధర్మం నావైపు ఉందని చెప్పుతూ వస్తున్న మాట నిజమైంది కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో శ్రీవారికి మ్రొక్కులు చెల్లించేందుకు కాలినడకన వచ్చాను. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల పక్షాన రాజకీయ పార్టీ స్థాపించబోతున్న ఆ పార్టీకి స్వామివారి ఉండాలని ప్రార్థించాను. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలి.

