Temple | పెద్దమ్మ తల్లి దశమ వార్షికోత్సవం

Temple | పెద్దమ్మ తల్లి దశమ వార్షికోత్సవం

Temple | కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : కమ్మర్ పల్లి మండలంలోని కోన సముంధర్ గ్రామంలో శ్రీ పెద్దమ్మతల్లి దశమ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ముదిరాజ్ సంఘం సభ్యులు ఈ రోజు తెలిపారు.

గురువారం బోనాల ఊరేగింపు, అమ్మవారి పల్లకి సేవ కార్యమ్రం, భజన కార్యక్రమం ఉంటుందని, శుక్రవారం వసంత పంచమి రోజున అభిషేకం,అలంకరణ, కర్మణ పుణ్యవాచనం, అమ్మవారి ఎదుర్కోలు, శాంతి కళ్యాణం, అన్నదానం, సాయంత్రం మహిళలచే కుంకుమార్చన, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలలో భక్తులందరు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.

Leave a Reply