Temple| 8 నుండి 9వరకు హనుమాన్ చాలీసా…
Temple | కామారెడ్డి, తాడ్వాయి, ఆంధ్ర ప్రభ : భగవాన్ నామస్మరణతో మానసిక ప్రశాంతత లభిస్తుందని హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు మాసుల ఆంజనేయులు(Anjaneyas) అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు నుండి9(8 am to 9 pm) గంటల వరకు హనుమాన్ టెంపుల్‌లో హనుమాన్ చాలీసా(Hanuman Chalisa) పారాయణం జరపబడునని తెలిపారు. చిన్నపిల్లలు, యువకులు గ్రామ ప్రజలు హనుమాన్ చాలీసా పారాయణంలో భాగస్వాములు కావాలని తెలిపారు.

