తెలంగాణ సీపీ గెట్ ఫ‌లితాలు..

తెలంగాణ సీపీగెట్ ఫ‌లితాలు..

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ సీపీగెట్(cpget) ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. తొమ్మిది విశ్వ‌విద్యాల‌యాల్లో(in universities) ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ త‌దిత‌ర‌ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన ఉమ్మ‌డి పీజీ ప్ర‌వేశ ప‌రీక్షా(PG Entrance Exam) ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి.

ఈ ప‌రీక్ష ఫ‌లితాల‌ను ఉన్న‌త విద్యామండ‌లి ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డి విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 45,477 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.

Leave a Reply