Telangana | విజేతలకు బహుమతులు వితరణ

Telangana | విజేతలకు బహుమతులు వితరణ
Telangana | మ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలంలోని హాసా కొత్తూర్ గ్రామంలో విజేత యువజన కళా సంఘం ఆధ్వర్యంలో 77వ ఘనతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు. ఈ రోజు విజేతలకు మొదటి బహుమతి దేవి అరుణ్, రెండవ బహుమతి యం.డి వాహిద్ లకు కళా సంఘం అధ్యక్షుడు బద్దం రవి చేతుల మీదగా బహుమతులు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో తెడ్డు రాజన్న, రమేష్, నరేష్, రాజు, గణేష్, పురుషోత్తం, వినయ్, ప్రవీణ్, క్రిష్ణ, శ్రీకాంత్ లింగారెడ్డి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
