Tahsildar | తహసీల్దార్ ను సన్మానించిన నాయకులు …

Tahsildar | తహసీల్దార్ ను సన్మానించిన నాయకులు …
Tahsildar | బచ్చన్నపేట, ఆంధ్రప్రభ : బచ్చన్నపేట మండలానికి కొత్తగా వచ్చిన తహసీల్దార్ హుస్సేన్ ని కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.. సన్మానించిన వారిలో మాజీ ఏఎంసి చైర్మన్ మాసాపేట రవీందర్ రెడ్డి, నారాయణపురం సర్పంచ్ పరిదే(కామెడీ) స్వప్న , నాయకులు జంగిటి నరేష్ , మాజీ ఎంపిటిసి మెహబూబ్ మండల నాయకులు సద్ది నరసింహారెడ్డి పాల్గొన్నారు.
