నూతన తహసిల్దార్ ను కలిసిన చిట్యాల గ్రామ సర్పంచ్…

నూతన తహసిల్దార్ ను కలిసిన చిట్యాల గ్రామ సర్పంచ్…

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో నూతన తహశీల్ధార్ తూకుంట్ల వసంతరావు, డి టి ముధవత్ అనిల్ ,ని గురువారం చిట్యాల గ్రామ సర్పంచ్,తౌటం లక్ష్మి మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాలతో సన్మానించారు. ప్రభుత్వ పథకాల అమలులో, మా గ్రామ పంచాయతీ నుండి సంపూర్ణ సహకారం అందిస్తామని, ప్రజలకు మంచి సేవలందించాలని సర్పంచ్ లక్ష్మి కోరారు.

ఈ కార్యక్రమంలోగ్రామపంచాయతీ 4 వ వార్డు సభ్యుడు తౌటం నవీన్, పాల్గొన్నారు.

Leave a Reply