తహసీల్దార్ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతి

తహసీల్దార్ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతి

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఆదివారం జరిగాయి.

తహసీల్దార్ వలిగొండ ఆంజనేయులు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply