neerajanam

కామేశ్వరునకూ నీరాజనం

ప|| హరిక్షేత్రమున కామరూపిణీగా కరుణ దయానిధికీ కామేశ్వరునకూ కామరూపకు నీరాజనం. అను|| స్త్రీమూర్తిగా

సంతోషిమాతకు నీరాజనం

ప|| శ్రీ సంతోషీమాతకూ నిగమగోచరకూక్రూర రాక్షస విరోధినికీ కోమలికీ నీరాజనం అను|| గూఢాత్మికకూ